Skip to content
AruYamiNaturals
Kodo Millet Rava (Arikelu Ravva)

Kodo Millet Rava (Arikelu Ravva)

అరికెల రవ్వ

₹70

Quantityపరిమాణం:400 g

Coarsely broken kodo millet, ready for upma, idli and pongal — a traditional millet our grandmothers cooked long before rice took over the plate.

Why you'll love itఇది మీకు ఎందుకు నచ్చుతుంది

  • Wholegrain millet, simply broken — nothing addedపూర్తి ధాన్యం — ఏమీ కలపలేదు
  • Cooks like semolina rava, in about 10–12 minutesబొంబాయి రవ్వలాగే 10–12 నిమిషాల్లో ఉడుకుతుంది
  • Naturally gluten-free grainసహజంగా గ్లూటెన్ రహితం
  • Free from polish, colour and preservativesపాలిష్, రంగులు, ప్రిజర్వేటివ్‌లు లేవు
  • Sourced from millet farmers in Telanganaతెలంగాణ చిరుధాన్య రైతుల నుండి నేరుగా
  • Works in upma, idli, dosa, pongal and khichdiఉప్మా, ఇడ్లీ, దోస, పొంగలి, కిచిడీకి అనుకూలం

Common questionsతరచుగా అడిగే ప్రశ్నలు

How is this different from regular rava?సాధారణ రవ్వకు దీనికి తేడా ఏమిటి?

Regular rava is broken wheat. This is kodo millet broken to the same size, so it cooks the same way but is a millet rather than a wheat product and is naturally gluten-free.సాధారణ రవ్వ గోధుమతో చేస్తారు. ఇది అరికెలను అదే సైజులో విరగ్గొట్టినది — కాబట్టి వండే విధానం ఒకటే, కానీ ఇది చిరుధాన్యం, సహజంగా గ్లూటెన్ రహితం.

Do I need to soak it before cooking?వండే ముందు నానబెట్టాలా?

No. Roast it lightly and add hot water as you would for upma. For idli or dosa batter, soak it along with the dal as usual.అవసరం లేదు. ఉప్మాకు చేసినట్టే కొద్దిగా వేయించి వేడి నీళ్లు పోయండి. ఇడ్లీ, దోస పిండి కోసం పప్పుతో పాటు నానబెట్టండి.

How should I store it?ఎలా నిల్వ చేయాలి?

Keep it in an airtight container in a cool, dry place. Because there is no polish or preservative, use it within about three months for the best taste.గాలి చొరబడని డబ్బాలో చల్లని, పొడి ప్రదేశంలో ఉంచండి. పాలిష్, ప్రిజర్వేటివ్‌లు లేనందున మంచి రుచి కోసం మూడు నెలల్లోపు వాడండి.

Customer reviewsకస్టమర్ సమీక్షలు

No reviews yet — be the first to review this product.ఇంకా సమీక్షలు లేవు — ఈ ఉత్పత్తిని సమీక్షించే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

Only verified customers can reviewధృవీకరించిన వినియోగదారులు మాత్రమే సమీక్షించగలరు

Sign in with your mobile number to write a review. This keeps reviews genuine.సమీక్ష రాయడానికి మీ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేయండి. ఇది సమీక్షలు నిజమైనవిగా ఉంచుతుంది.

Sign in to reviewసమీక్షించడానికి సైన్ ఇన్

You may also like

Foxtail Millet (Korralu)Out of stockనిల్వ లేదు

Foxtail Millet (Korralu)

కొర్రలు

Whole foxtail millet grain — cook it exactly like rice and it takes the place of rice in any meal, from plain annam to pulihora.పూర్తి కొర్రల ధాన్యం — అన్నంలాగే వండుకోవచ్చు. సాదా అన్నం నుండి పులిహోర వరకు అన్నానికి బదులుగా వాడవచ్చు.

Ragi Ravva (Finger Millet )

Ragi Ravva (Finger Millet )

రాగి రవ్వ

Stone-ground finger millet semolina (రాగి రవ్వ) sourced from Telangana farms — naturally gluten-free, additive-free, and made for everyday wholesome cooking.

₹60
Jonna Ravva (Sorghum)

Jonna Ravva (Sorghum)

జొన్న రవ్వ

Stone-ground Sorghum Rava from Telangana farms — the traditional millet semolina for upma, dosas, and wholesome porridges, naturally chemical-free.

₹60
Multi Millet Ravva

Multi Millet Ravva

మల్టీ మిల్లెట్ రవ్వ

Ancient millet wisdom in every spoonful. A stone-ground blend of seven traditional millets — your favourite ravva, made the way nature intended.

₹70

Your cartమీ కార్ట్